వాయిస్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌తో రెడ్‌మీ వాచ్‌.. ధర ఎంతో తెలుసా?

51చూసినవారు
వాయిస్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌తో రెడ్‌మీ వాచ్‌.. ధర ఎంతో తెలుసా?
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ ఈ ఏడాది ప్రాంరభంలో రెడ్‌మీ వాచ్‌ 4 పేరుతో తీసుకొచ్చిన వాచ్‌కు తాజాగా అప్‌డేట్ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ను అందిస్తోంది. ఇందుకోసం 2.2.80 వెర్షన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ వాచ్‌ వాయిస్‌ కంట్రోల్‌ ఫీచర్‌తో ఇంట్లోని అటోమేషన్‌ డివైజ్‌లను ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ వాచ్‌లో హెల్త్ ఫీచర్లను కూడా అందించారు. ఈ వాచ్‌ ధర రూ. 8000గా నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్