పీఎఫ్ కొత్త రూల్.. ఇక ఎన్ని ఉద్యోగాలు మారినా ఇబ్బందే ఉండదు!

82చూసినవారు
పీఎఫ్ కొత్త రూల్.. ఇక ఎన్ని ఉద్యోగాలు మారినా ఇబ్బందే ఉండదు!
EPFO కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమేటెడ్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనను నేటి నుంచే అమల్లోకి తెస్తున్నట్లు చెప్పింది. అయితే ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఉద్యోగం మారిన సందర్భంలో సదరు ఉద్యోగి PF అకౌంట్లు కూడా ఆటోమేటిక్గా విలీనం అవుతాయి. అంటే పాత సంస్థలో జమ అయి ఉన్న పీఎఫ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా.. కొత్త సంస్థ పీఎఫ్ అకౌంట్లోకి బదిలీ అవుతుందన్నమాట.

సంబంధిత పోస్ట్