తగ్గిన రిలయన్స్ లాభం

51చూసినవారు
తగ్గిన రిలయన్స్ లాభం
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్- జూన్ తైమాసికంలో 5 శాతం క్షీణత నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.16,011 కోట్లుగా ఉన్న ఏకీకృత నికర లాభం.. ఈ ఏడాది రూ.15,138 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. అయితే కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.2.10 లక్షల కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.2.36 కోట్లకు పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్