ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. షాకింగ్ వీడియో

54చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రీల్స్ పిచ్చి ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఆగ్రాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌ పరిధి ఉప్పు మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సదరు యువకుడు రీల్స్ చేస్తూ అక్కడ ఉన్న ఓ ఇనుప కంచెను పైకి ఎత్తగా అదుపుతప్పి లోపలికి పడిపోయాడు. ఈ క్రమంలో ఇనుప కంచె అతడి పీకపై పడింది. దీంతో అతడు దుర్మరణం పాలయ్యాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్