ఫలితాలు విడుదల

66చూసినవారు
ఫలితాలు విడుదల
2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (CISCE) ICSE 10వ తరగతి, ISC 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ICSE ఉత్తీర్ణత శాతం 99.47%, ISC ఉత్తీర్ణత శాతం 98.19%గా నమోదైంది. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. కాగా గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది. ఫలితాల కోసం https://cisce.orgలో చూడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్