తామర గింజలతో క్యాన్సర్ దూరం

548చూసినవారు
తామర గింజలతో క్యాన్సర్ దూరం
తామర గింజలు(మఖానా) తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తామర గింజల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. గుండె జబ్బులు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి.

సంబంధిత పోస్ట్