మోదీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల నుంచి ప్రతినిధులు

61చూసినవారు
మోదీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల నుంచి ప్రతినిధులు
మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించనున్న వేళ 7 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు, మారీషస్ నుంచి ప్రవింద్ కుమార్ జుగ్నౌథ్, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీప్ హాజరవుతున్నారు.

సంబంధిత పోస్ట్