కారులో ఇరుక్కుపోయిన ఒంటె.. వీడియో వైరల్

566చూసినవారు
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా నౌహర్ ప్రాంతంలోని భుకార్కా రోడ్డు సమీపంలో శనివారం రాత్రి కారులో ఒంటె ఇరుక్కుపోయిన ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఓ కారు ప్రమాదవశాత్తు ఒంటె వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో కారు అద్ధం పగిలి ఒంటె వెనక భాగం కారులో ఇరుక్కుపోయింది. కొంతసేపటి తర్వాత గ్రామస్థులు ఆ ఒంటెను బయటకు తీశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్