ఈ మేక ధర తెలిస్తే షాక్!

64చూసినవారు
ఈ మేక ధర తెలిస్తే షాక్!
కర్ణాటకలోని కోలారు జిల్లా శ్రీనివాసపూర్ తాలూకా గుండమంత గ్రామానికి చెందిన అంజప్ప జీవనాధారంగా మేకలు, గేదెలు పెంచుకుంటున్నారు. ఈక్రమంలో ఓ మేకను రూ.1.50 లక్షలకు విక్రయించి రికార్డు సృష్టించాడు. ఈ కుటుంబం చాలా ఏళ్లుగా గొర్రెలు, మేకలు, గేదెలను పెంచుకుంటూ జీవిస్తోంది. బక్రీద్ పండుగ సందర్భంగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి 1.50 లక్షలు చెల్లించి మేకను కొనుగోలు చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్