ఫ్యాన్స్ కు రిక్వెస్ట్.. CSK పోస్ట్ వైరల్

62చూసినవారు
ఫ్యాన్స్ కు రిక్వెస్ట్.. CSK పోస్ట్ వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం చెన్నై, రాజస్థాన్ మ్యాచ్ జరుగుతుండగా ఫ్యాన్స్ కోసం CSK ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. 'ఈ మ్యాచ్ తర్వాత వెంటనే వెళ్లిపోకండి. కాసేపు స్టేడియంలోనే ఉండండి. ఒక ప్రత్యేక మెసేజ్ మీ ముందుకు రాబోతోంది' అని ట్వీట్ చేసింది. ఈ సీజన్ లో చెన్నై వేదికగా CSKకు ఇదే చివరి లీగ్ మ్యాచ్ కాగా.. ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారో అని ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్