ఈ కేంద్ర పథకానికి వినతుల వెల్లువ.!

2607చూసినవారు
ఈ కేంద్ర పథకానికి వినతుల వెల్లువ.!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి విశేష స్పందన లభిస్తోంది. సంప్రదాయ చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే వారి కోసం సెప్టెంబర్ 17, 2013న తీసుకువచ్చింది. ఈ నాలుగు నెలల్లో దాదాపు 81 లక్షలకు పైగా దరఖాస్తులు రావడం విశేషం. ముందుగా ఈ పథకం ద్వారా 18సంప్రదాయ వృత్తులకు ఈ పథకాన్ని అందించనున్నారు.

సంబంధిత పోస్ట్