చంద్రబాబుకు పుస్తకం బహుమతిగా ఇచ్చిన రేవంత్ (వీడియో)

70చూసినవారు
హైదరాబాద్ ప్రజాభవన్ లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ భేటీ కొనసాగుతోంది. సమావేశానికి ముందు రేవంత్.. చంద్రబాబుకు కాళోజీ నారాయణరావు రచించిన 'నా గొడవ' పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. నిజాం పాలనలో అన్యాయాలను ప్రశ్నిస్తూ కాళోజీ ఈ పుస్తకాన్ని రచించారు. కాగా, మొత్తం 10 అంశాల అజెండాపై సీఎంలు చర్చిస్తున్నారు.

సంబంధిత పోస్ట్