తొలి ఓవర్‌లోనే భారత్‌కు షాక్

82చూసినవారు
తొలి ఓవర్‌లోనే భారత్‌కు షాక్
116 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే బిగ్ షాక్ తగిలింది. బెన్నెట్ వేసిన మొదటి ఓవర్‌లో నాలుగో బంతికి అభిషేక్ శర్మ (0) డకౌటయ్యాడు. అతడు మసకద్జాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ ఓవర్‌లో ఒక్క పరుగూ రాలేదు. ప్రస్తుతం క్రీజులో గిల్ 5*, గైక్వాడ్ 7* పరుగులతో ఉన్నారు. భారత్ స్కోర్ 3 ఓవర్లకు 12/1.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్