ముద్దుల దినోత్సవం చరిత్ర

81చూసినవారు
ముద్దుల దినోత్సవం చరిత్ర
అంతర్జాతీయ కిస్సింగ్ డే అనేది యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2000 సంవత్సరంలో మొదలైంది. దీన్ని ప్రపంచం మొత్తం స్వాగతించింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రేమికుల కోసమే. వారి ప్రేమబంధాన్ని ఫెవికాల్‌లా పటిష్టంగా ఉంచాలంటే.. ఏదో ఒకటి చెయ్యాలని ప్రపంచ దేశాలు ఈ దినోత్సవాన్ని ప్రారంభించాయి. అంతే... అందరూ ముద్దు మురిపాల్లో మునిగితేలుతున్నారు.

సంబంధిత పోస్ట్