కేసీఆర్ పై ఏడవటమే రేవంత్ పని: MLC కవిత

60చూసినవారు
కేసీఆర్ పై ఏడవటమే రేవంత్ పని: MLC కవిత
సీఎం రేవంత్ పై BRS ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ కి ఎప్పుడూ కేసీఆర్ పై పడి ఏడవడమే తెలుసని మండిపడ్డారు. 'ఈ 3 నెలల్లో రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదు. కేసీఆర్ ను మాటలు అనడానికే రేవంత్ సీఎం అయినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు చూశాం.. మళ్లీ ఇప్పుడు చూస్తున్నాం. ఇదేనా కాంగ్రెస్ చెబుతున్న మార్పు? రాష్ట్రంలో విద్యా శాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరం.' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్