బావిలోకి దూకాడని చితకబాదిన రెస్క్యూ టీం (వీడియో)

1072చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు బావిలోని దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని ఆ యువకుడిని కాపాడారు. కాపాడిన అనంతరం యువకుడిని అధికారులు చితకబాదారు. కుటుంబం మీద కోపంతో బావిలోకి దూకాడని స్థానికులు తెలిపారు. అనంతరం కుటుంబీకులను కూడా అధికారులు మందలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్