రేవంత్‌ సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నా: కడియం

71చూసినవారు
సీఎం రేవంత్‌కు మా పార్టీ నుంచి ఏ రకమైన ఇబ్బంది ఉండదని బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి అన్నారు. 'రేవంత్‌ రెడ్డి తన పార్టీ వారితోనే జాగ్రత్తగా ఉండాలి. నేను, రేవంత్‌రెడ్డి ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. నేను సీనియర్‌ స్టూడెంట్‌ను.. రేవంత్‌ జూనియర్‌ స్టూడెంట్‌. రేవంత్‌ సీఎంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్