సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ

66చూసినవారు
సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ
అరంగేట్రం మ్యాచ్‌లోనే టీమ్ ఇండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆఫ్ సెంచరీతో అదరగొట్టారు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 48 బంతుల్లోనే 50 రన్స్ చేసి వారెవ్వా అనిపించారు. ప్రస్తుతం సీనియర్ ఆల్‌రౌండర్ జడేజా (96)తో కలిసి క్రీజులో ఉన్నారు. మోస్ట్ టాలెంటెడ్ బ్యాటరుగా పేరున్న సర్ఫరాజ్ ఈరోజే టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి మ్యాచులోనే అదరగొడుతుండటంతో అతడిని ప్రశంసిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్