మానసిక చికిత్సాలయంలో ఉండాల్సిన వ్యక్తి రేవంత్: RS ప్రవీణ్

573చూసినవారు
మానసిక చికిత్సాలయంలో ఉండాల్సిన వ్యక్తి రేవంత్: RS ప్రవీణ్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ ఘాటు విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన ఖండించారు. 'మానసిక చికిత్సాలయంలో ఉండాల్సిన వ్యక్తి సీఎం అయితే ఇలాగే ఉంటుంది. ఆయన మాటలకు కాంగ్రెస్ నేతలు నవ్వడం చూస్తే జాలేస్తోంది. ఆయన బూతులకు అమాయక పిల్లలు చప్పట్లు కొడుతుంటే వారి భవిష్యత్తు పట్ల ఆందోళన కలుగుతోంది' అని మంగళవారం ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్