ఆర్జీవీ సంచలన నిర్ణయం

84చూసినవారు
ఆర్జీవీ సంచలన నిర్ణయం
వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాజకీయ నేపథ్య సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తానని తెలిపారు. ఇందుకోసం ‘యువర్ ఫిల్మ్’ అనే కాన్సెప్ట్‌ను ఆయన ప్రారంభించారు. ‘సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ది బెస్ట్‌ టాలెంట్‌‌ను గుర్తించి, వారితో సినిమా తీస్తాం. క్రౌడ్‌ ఫండెడ్‌ ఆలోచన కూడా ఉంది’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్