ప్రపంచంలోనే అతి చిన్న సైకిల్‌పై రైడ్ (వీడియో)

14736చూసినవారు
సోషల్ మీడియాలో డిఫరెంట్‌గా ఉండే కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ఒక్కసారి చూసినట్లయితే.. ఓ వృద్ధుడు చేతిలో ప్రపంచంలోనే అతి చిన్న సైకిల్ ఉంటుంది. వృద్ధుడు ఆ చిన్న సైకిల్‌‌‌పై ఎక్కి తొక్కుతాడు. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంత చిన్న సైకిల్‌ను ఎలా తొక్కుతున్నాడని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you