హీరోగా వైఎస్ షర్మిల కొడుకు?

8517చూసినవారు
హీరోగా వైఎస్ షర్మిల కొడుకు?
వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన కొడుకును హీరోగా లాంచ్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి కార్యక్రమంలో షర్మిల కొడుకు రాజారెడ్డి అచ్చం స్టార్ హీరోగా కనిపించాడు. హీరో మెటీరియర్ అన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అయ్యాయి. ఇలాంటి తరుణంలో రాజారెడ్డి సినీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాజారెడ్డిని హీరోగా లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్