కెనడా ఓపెన్ ఫైనల్‌లోకి లక్ష్యసేన్

373చూసినవారు
కెనడా ఓపెన్ ఫైనల్‌లోకి లక్ష్యసేన్
భారత షట్లర్ లక్ష్య సేన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కెనడా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంక్‌లో 19వ ర్యాంక్‌లో ఉన్న సేన్, సెమీ-ఫైనల్‌లో జపాన్‌కు చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటా నిషిమోటోను 21-17, 21-14 తేడాతో ఓడించాడు. మరోవైపు మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో పీవీ సింధు పరాజయం పాలైంది. తన ప్రత్యర్థి, ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారణి అకానె యమగూచి చేతిలో ఓడిపోయింది.

సంబంధిత పోస్ట్