అధికార బీఆర్ఎస్ కు భారీ షాక్!

345281చూసినవారు
అధికార బీఆర్ఎస్ కు భారీ షాక్!
తెలంగాణ లోని నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పార్టీ మార్పు అంశంపై పూర్తి వివరణ ఇచ్చారు. పార్టీ మారడంతో పాటు.. తన ఎమ్మెల్సీ పదవిని సైతం వదిలేస్తున్నట్లు స్పష్టం చేశారు. కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు సారథ్యంలో ఈ నెల 20వ తేదీన జరిగే భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్