సుంగంధభరిత కొవ్వొత్తులు, చాపింగ్ బోర్డ్స్, నాన్ స్టిక్ పాత్రలతో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం!

79చూసినవారు
సుంగంధభరిత కొవ్వొత్తులు, చాపింగ్ బోర్డ్స్, నాన్ స్టిక్ పాత్రలతో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం!
మన ఇంట్లో కూరగాయల్ని తరగడానికి ఉపయోగించే ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు కాలక్రమంలో పాడైపోయి వాటి నుంచి ఆహారంలోకి మైక్రో ప్లాస్టిక్స్ చేరుతాయి. టెఫ్లాన్ కోటింగ్ కోల్పోయిన నాన్ స్టిక్ పాత్రలు విషపూరిత వాయువులను విడుదల చేస్తాయి. సుగంధభరిత కొవ్వొత్తులు (సెంటెడ్ క్యాండిల్స్) బెంజిన్‌ను విడుదల చేస్తాయి. ఇవన్నీ క్యాన్సర్ కారకాలని తేలినట్లు యూఎస్‌కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సేథీ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్