"బయట దొరికే మంచురియా, చికెన్ 65, మైసూర్ బజ్జీ, సమోసా, వడ, బోండా వంటి ఆహార పదార్థాలను.. వాడిన ఆయిల్‌లోనే మళ్లీ మళ్లీ వండుతారు. ఇలా ఆయిల్ మార్చకపోవడం వల్ల అందులోని అన్‌శాచురేటెడ్ బ్రాండ్స్ బ్రేక్ అయిపోయి శాచురేటెడ్‌గా మారతాయి. ఇలాంటి నూనెలో వేయించిన పదార్థాలు కూడా గుండెకు హాని చేస్తాయి" అని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని అంటున్నారు.