లిబియా ప్రధాని నివాసంపై రాకెట్‌ దాడి

51చూసినవారు
లిబియా ప్రధాని నివాసంపై రాకెట్‌ దాడి
లిబియా ప్రధాని అబ్దుల్ హబీబ్ నివాసంపై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అయితే భవనంలో కొంత భాగం ధ్వంసమైంది. ఈ దాడి తర్వాత ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఆ దేశంలో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. ఎన్నికలు జరిగేంత వరకు తాను తప్పుకోనని ప్రధాని అబ్దుల్ హబీబ్ తేల్చి చెప్పారు. దీంతో ఆయన ప్రత్యర్థులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్