ఒంటిచేత్తో ప్రత్యర్థి జట్టును ఓడించే సత్తా రోహిత్ సొంతం: షకిబ్

80చూసినవారు
ఒంటిచేత్తో ప్రత్యర్థి జట్టును ఓడించే సత్తా రోహిత్ సొంతం: షకిబ్
న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం భారత్ - బంగ్లాదేశ్‌ (IND vs BAN) జట్ల మధ్య వార్మప్‌ మ్యాచ్‌ జరగనున్న క్రమంలో రోహిత్‌పై బంగ్లా స్టార్ ఆటగాడు షకిబ్ అల్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "గత కొన్నేళ్లుగా భారత జట్టును అతడు నడిపిస్తున్న తీరు అద్భుతం. సారథిగా చాలా మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయంగా ప్రతిఒక్కరూ రోహిత్‌ను గౌరవిస్తారు. ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్‌ను అమాంతం ఒంటి చేత్తో లాగేయగల సత్తా అతడికుంది" అని షకిబ్ తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్