1,104 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

69చూసినవారు
1,104 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
గోరఖ్‌పూర్‌లోని RRC నార్త్ ఈస్ట్రన్ రైల్వే (NER)పరిధిలోని వర్క్‌షాప్, యూనిట్లలో 1104 యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 10వ తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి తేదీ జులై 11. 10వ తరగతి, ITI పరీక్షల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్ సైట్: https://ner.indianrailways.gov.in/

సంబంధిత పోస్ట్