టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో సరికొత్త రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా తొలి స్థానంలో నిలిచారు. శ్రీలంకతో తొలి వన్డేలో రోహిత్ ఈ ఘనత సాధించారు. రోహిత్ 134 ఇన్నింగ్స్‌ల్లో 234 సిక్సర్లు కొట్టగా, ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్ 180 ఇన్నింగ్స్‌ల్లో 233 సిక్సర్లు బాదారు. ఇక ఈ జాబితాలో ధోనీ(211 సిక్సర్లు), పాంటింగ్ (171) తర్వాతి స్థానాల్లో ఉన్నారు .