కార్గిల్ యుద్ధవీరుల గుర్తుగా ‘రోనిన్ పరాక్రమ్ ఎడిషన్’

77చూసినవారు
కార్గిల్ యుద్ధవీరుల గుర్తుగా ‘రోనిన్ పరాక్రమ్ ఎడిషన్’
TVS మోటార్ కంపెనీ కార్గిల్ విజయ్ దివస్ జ్ఞాపకార్థం ‘రోనిన్ పరాక్రమ్ ఎడిషన్’ ఆవిష్కరించింది. ఫ్యూయెల్ ట్యాంక్ మీద జాతీయ జెండా రంగులను చూడవచ్చు. బైక్ మీద కార్గిల్ యుద్ధాన్ని తెలిపే సైనికుల పెయింటింగ్ ఉంది. వెనుక స్టెయిన్‌లెస్ స్టీల్ లగేజ్ క్యారియర్ ఉంటుంది. రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ 20.4 హార్స్ పవర్, 19.93 ఎన్ఎమ్ టార్క్ అందించే 225.9సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో రూపొందింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్