వరుసకు కూతురు.. హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారం

545చూసినవారు
వరుసకు కూతురు.. హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారం
వరుసకు కూతురిపై ఓ వ్యక్తి లైంగికదాడి చేశాడు. హైదరాబాద్‌లో మూసాపేటలో ముగ్గురు పిల్లలు ఉన్న ఓ వితంతువుకు లింగంపల్లిలో ఉండే కృష్ణారావు 2016లో పరిచయం అయ్యాడు. అయితే వీరు ప్రస్తుతం మనస్పర్థల కారణంగా వేరుగా ఉంటున్నారు. కృష్ణారావు వితంతువు కుమార్తెకు వెబ్ సిరీస్ లో అవకాశం ఇప్పిస్తానని యూసుఫ్ గూడలోని ఓ హోటల్ కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. యువతి కంప్లైంట్ మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్