రూ. 10,000కే మోటో కొత్త 5జీ మొబైల్స్.. వివరాలు ఇవే!

63చూసినవారు
రూ. 10,000కే మోటో కొత్త 5జీ మొబైల్స్.. వివరాలు ఇవే!
ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరొలా ‘జీ’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. మోటో జీ45 5జీ (Moto G45) పేరిట దీన్ని ఆవిష్కరించింది. 50 MP డ్యూయల్‌ రియర్‌ కెమెరా, IP52 రేటింగ్‌తో కంపెనీ ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది. మోటో జీ45 5జీ రెండు వేరియంట్లో లభిస్తుంది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.10,999కాగా.. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.12,999గా ఉన్నాయి. ఆగస్టు 28
నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్