రూ.2 వేల కోట్ల ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్.. నటి అరెస్టు

67చూసినవారు
రూ.2 వేల కోట్ల ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్.. నటి అరెస్టు
అస్సాం పోలీసులు ఇటీవల రూ.2 వేల కోట్ల కుంభకోణం గుట్టు రట్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ స్టాక్‌ ట్రేడింగ్‌ ద్వారా ప్రజలను మోసం చేసిన అస్సామీ నటి సుమిబోరాను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్(STF) నటి సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వీరిపై ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో తాజాగా వారిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్