‘పొంగల్‌ బహుమతి’గా రూ. 750: పుదుచ్చేరి సీఎం రంగసామి

65చూసినవారు
‘పొంగల్‌ బహుమతి’గా రూ. 750: పుదుచ్చేరి సీఎం రంగసామి
కేంద్రపాలిత ప్రాంతంలోని రేషన్‌ కార్డుదారులందరికీ ‘పొంగల్‌ బహుమతి’ కింద రూ.750 ఇవ్వనున్నట్లు పుదుచ్చేరి సిఎం ప్రకటించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రంగసామి మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజా పంపిణీ పథకం అమలులో ఉన్న డీబీటీ ద్వారా కార్డుదారుల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుందని అన్నారు. సంక్రాతి కానుకగా అందించే పొంగల్‌ కిట్‌ కు బదులుగా నగదు అందించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్