అనారోగ్యం బారిన గ్రామీణ మహిళలు

55చూసినవారు
అనారోగ్యం బారిన గ్రామీణ మహిళలు
పల్లెల్లో మహిళలు అధికంగా శ్రమపడటం వల్ల త్వరగా అలసిపోవడం, ఎముకల అరుగుదల, తదితర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. చదువులో వెనుకబాటు, వ్యాధులను సరైన సమయంలో గుర్తించపోవడంతో అధిక రక్తస్రావం, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్లు.. థైరాయిడ్‌, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల బారినపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్