సెంచరీల సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌ సచిన్

62చూసినవారు
1973 ఏప్రిల్ 24న ముంబయిలో సచిన్ జన్మించాడు. తండ్రి రమేష్ టెండూల్కర్ మరాఠీ నవలా రచయిత, కవి. తల్లి రజని ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీలో పని చేశారు. 11 ఏళ్ళ వయసులో క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించిన సచిన్‌ క్రీడా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని క్రికెట్ గాడ్ అయ్యాడు. 2012 మార్చిలో బంగ్లాదేశ్‌పై 114 రన్స్‌ చేయడం ద్వారా 100వ శతకం సాధించిన సచిన్‌.. సెంచరీల సెంచరీ చేసిన తొలి, ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు.

సంబంధిత పోస్ట్