సచిన్ టెండూల్కర్‌కి 51 ఏళ్లు

568చూసినవారు
సచిన్ టెండూల్కర్‌కి 51 ఏళ్లు
టీమిండియా క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ నేడు 51వ పడిలోకి అడుగుపెట్టాడు. 1989 నవంబర్ 16న సచిన్ కరాచీలో పాక్‌తో జరిగిన టెస్టులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 1990 ఆగస్టు 14న టెస్టుల్లో సచిన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. 1994లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 110 పరుగులు చేసిన సచిన్ వన్డేల్లో తొలి శతకాన్ని సాధించాడు. 1996లో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.

సంబంధిత పోస్ట్