రేపే సీఎం జగన్ నామినేషన్

66చూసినవారు
రేపే సీఎం జగన్ నామినేషన్
సీఎం జగన్ రేపు (గురువారం) కడపలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం జగన్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం సీఎం జగన్ గన్నవరం నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

సంబంధిత పోస్ట్