మళ్లీ స్పందించిన స్పేస్ క్రాఫ్ట్

77చూసినవారు
మళ్లీ స్పందించిన స్పేస్ క్రాఫ్ట్
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. విశ్వంలోని రహస్యాలను తెలుసుకొనేందుకు 1977లో ప్రయోగించిన వోయేజర్-1 స్పేస్ షిప్ కొన్ని నెలల మౌనం తర్వాత మళ్లీ స్పందించింది. భూమికి సుమారు 2,400 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ‘హాయ్.. నేనే వీ1ను’ అంటూ నాసాకు సందేశం పంపింది. నాసా గ్రౌండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారాన్ని చేరవేసింది. ఈ విషయాన్ని నాసా వోయేజర్-1 ‘ఎక్స్’ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్