ఆసుపత్రిలో చేరిన సైఫ్ అలీ ఖాన్

551465చూసినవారు
ఆసుపత్రిలో చేరిన సైఫ్ అలీ ఖాన్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో సోమవారం చేరారు. మోకాలికి, చేతికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. సైఫ్‌తో పాటు ఆయన భార్య కరీనా కూడా ఆసుపత్రిలో ఉంది. సైఫ్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, కోలుకుంటున్నాడని జాతీయ మీడియా పేర్కొంది. ఆ కారణంగానే అయోధ్యకు రాలేదని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'దేవర' సినిమాలో సైఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

సంబంధిత పోస్ట్