బీర్ల అమ్మకాలు.. ఆల్ టైమ్ రికార్డు

29985చూసినవారు
బీర్ల అమ్మకాలు.. ఆల్ టైమ్ రికార్డు
తెలంగాణలో రోజురోజుకు ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రంలో బీర్లకు డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు రూ.670 కోట్ల విలువైన 23 లక్షల కేస్ ల బీర్లను తాగేశారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇదే నెల కంటే 28.7% అధికంగా బీర్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు. అయితే కొన్ని చోట్ల బీర్ల కొరత ఉండటంతో దాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్