కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలుకు ఉద్యమిద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం అన్నారు. సీపీఎం ఆందోళన ఏరియా మహాసభ శివంపేటలో ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేద్దామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.