ఘనంగా అయ్యప్ప స్వామి ఆరాట్టు వేడుకలు

1095చూసినవారు
అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా హరిహర సన్నిధానం ఆధ్వర్యంలో ఆరట్టు వేడుకలు సోమవారం శివంపేట పరిధిలోని మంజీరా నదిలో ఘనంగా నిర్వహించారు. పాండువర్మ గురుస్వామి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. భక్తులు స్వామివారి శిష్యులను ఘోషను జపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్