నడి రోడ్డుపై మద్యం తాగుతూ హోలీ సెలబ్రేషన్స్ (వీడియో)

56చూసినవారు
దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందంగా హోలీ జరుపుకుంటున్న వేళ కొందరు ఆకతాయిలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కొందరు ఇతర మతస్తులపై రంగులు చల్లుతూ వేధిస్తూ ఉంటే, మరికొందరు తప్పతాగి రోడ్లపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొందరు రోడ్డుపై మద్యం తాగుతూ చిందులు వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్