గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ చిట్టిబాబు

53చూసినవారు
గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ చిట్టిబాబు
ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ బుధవారం గాంధీ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు , అధికారులకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింసలనే ఆయుధాలుగా మలుచుకుని దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్