సదాశివపేటలో హోలీ సంబరాలు

1593చూసినవారు
సదాశివపేట పట్టణంలో చిన్నారులు హోలీ సంబరాలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా వేడుకలను చేసుకున్నారు. పట్టణంలోని శాస్త్రి నగర్, సిద్దాపూర్ కాలనీ, మార్కెట్ రోడ్ తదితర ప్రాంతాల్లో హోలీ వేడుకలు జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్