సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం ఉదయం 10 గంటలకు అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర దేవాలయం నుంచి వైకుంఠపురం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. గత పది సంవత్సరాల నుండి పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతో వైకుంఠపురానికి బయలుదేరుతారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సేన, విశ్వహిందూపరిషత్, బజరంగ్ దళ్ నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.