సంగారెడ్డి: సిక్లిగర్ సంఘం వెల్ఫేర్ సొసైటీ ఏకగ్రీవ ఎన్నిక

56చూసినవారు
సంగారెడ్డి: సిక్లిగర్ సంఘం వెల్ఫేర్ సొసైటీ ఏకగ్రీవ ఎన్నిక
జీడిమెట్ల సుభాష్ నగర్ శాస్తర్ సాహెబ్ గురుద్వారాలో నిర్వహించిన తెలంగాణ సిక్కుల కమిటీ ఆధ్వర్యంలో జిల్లాల నుంచి సభ్యులు 33 జిల్లాల నుంచి అందరూ సిక్లిగర్ సోదరులు హాజరైయ్యారు. ఆందోల్ మండలం జోగిపేట గ్రామం నుంచి తెలంగాణ సిఖ్ సిక్లిగర్ వెల్ఫేర్ సొసైటీ సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా బౌరి దరియా సింగ్, ఉపాధ్యక్షులు బౌరి హరిజిత్ సింగ్ లను తెలంగాణ సిక్కుల సంఘం ఆదివారం ఎన్నుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్