డీఎస్సీలో సత్తా చాటి ఉపాధ్యాయులుగా అక్క  చెల్లెలు

51చూసినవారు
డీఎస్సీలో సత్తా చాటి ఉపాధ్యాయులుగా అక్క  చెల్లెలు
అందోల్ ,  డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటి ఎస్జిటి ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని చిల్వర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల స్వప్న, సువర్ణ లు డీఎస్సీ నోటిఫికేషన్ మొదటి ప్రయత్నంలోనే మంచిర్యాంకుతో అర్హత సాధించి ఎస్ జి టి టీచర్లుగా ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు దుర్గయ్య, తల్లి పూలమ్మ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్